చివరి ఓవర్లో సిక్సులు.. ధోనీదే అగ్రస్థానం
- Sudheer Kumar Bitlugu

- Apr 13, 2023
- 1 min read

చివరి ఓవర్లో సిక్సులు.. ధోనీదే అగ్రస్థానం ఇంటర్నేషనల్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్గా పేరున్న ధోనీ.. ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు(57) కొట్టిన ప్లేయర్గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా(25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.










































