🌟 జయప్రదకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ 🌟
- Shiva YT
- Mar 17, 2024
- 1 min read
🎭 ప్రముఖ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. చెన్నైలోని జయప్రద సినిమా థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో కింద స్థాయి కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై సుప్రీం కోర్ట్ న్యాయస్థానం స్టే విధించింది. 🔒 దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. జయప్రద పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తిగా ముగిసే వరకు ఆమె జైలు శిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 📝









































