సీఏఏపై అమెరికా కీలక వ్యాఖ్యలు 🔍
- Shiva YT
- Mar 17, 2024
- 1 min read
Updated: Mar 18, 2024
భారత్ తాజాగా తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం వారిని ఆందోళనకు గురిచేస్తుందని పేర్కొొంది. అయితే ఈ చట్టాన్ని భారత్ ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని నిశితంగా గమనిస్తామని తెలిపింది. అన్ని మతాలను గౌరవించడం, అన్ని వర్గాలను సమానంగా చూడటం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశాలని పేర్కొంది. సీఏఏ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందా? అనే ప్రశ్నకు ఈ విధంగా స్పందించింది. 💬











































