top of page

బిగ్ బాస్ సందడి.. సీజన్ 7 హోస్ట్ నాగార్జున కాదా..?🔥

బుల్లి తెర ఆడియన్స్ ను ఆకట్టుకున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7 రెడీ అవుతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7తో అలరించడానికి సిద్ధం అవుతుంది.

బుల్లి తెర ఆడియన్స్ ను ఆకట్టుకున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7 రెడీ అవుతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7తో అలరించడానికి సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ పలు భాషల్లో ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులోనూ అదే రేంజ్ లో ప్రేక్షకులోను ఆకట్టుకుంటుంది బిగ్ బాస్. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి వరుసగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత నాలుగు సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. తాజాగా సీజన్ 7 కు ప్రోమో ను రిలీజ్ చేశారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుందని అనౌన్స్ చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్ కాదని ఓ వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 7 కు నాగార్జున ప్లేస్ లో మరొకరు హోస్ట్ గా చేస్తారని టాక్ వినిపిస్తుంది. నాగ్ ప్లేస్ లో ఓ స్టార్ యాంకర్.. లేదా ఓ యంగ్ హీరో హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఓ లేడీ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందని టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి. 🎉😍


 
 
bottom of page