నవీన్ పోలిశెట్టి ని బెదరగొట్టిన అనుష్క శెట్టి 😂
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా లో నవీన్ అండ్ అనుష్కల కెమిస్ట్రీ ఎలా ఉందో తెలీదుగానీ , ఆఫ్ ది స్క్రీన్ లో మాత్రం బలే సరదాగా ఉన్నారు వీళ్లిద్దరు. ఇటీవల నవీన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనుష్క సరదాగా ఒక మాములు కాలర్ లాగ కాల్ చేసి కాసేపు ఆడుకుంది . చాలా లేటుగా మేటర్ అర్ధం చేసుకున్న నవీన్ కంగు తిన్నాడు. ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి .