BJP కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి: సోనియా 📝
- Shiva YT
- Mar 22, 2024
- 1 min read
బీజేపీకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి న్యాయబద్ధంగా వసూలు చేసిన నిధులను ఐటీ స్తంభింపజేయడాన్ని ఖండిస్తున్నామని, అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ⚖️🔍








































