తన కేసు తానే వాదించుకోనున్న కేజ్రీవాల్! 🤨
- Shiva YT
- Mar 22, 2024
- 1 min read
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ED గురువారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. స్పెషల్ బెంచ్ దీనిని విచారిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సుప్రీంకోర్టులో తన కేసును కేజ్రీవాల్ స్వయంగా వాదించుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్ పర్సన్‌గా నిబంధనల ప్రకారం ఆయన తన కేసును స్వయంగా వాదించుకునే వీలుంది. 📜








































