బంగారం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ…
- Shiva YT
- Mar 13, 2024
- 1 min read
🎭 యాక్టింగ్ మీద మక్కువతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించిన శాంతి.. ఒక్క నెలలోనే సెలబ్రిటీగా మారిపోయింది. బంగారం చెప్పనా అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ వీడియోతో అందర్నీ నవ్విస్తూ.. పొట్టచెక్కలు చేస్తున్న ఈ బంగారం జీవితం వెనుక పెద్ద విషాదమే ఉంది. కన్నీటి గాధ ఉంది. అదేంటో ఆమె మాటల్లోనే విందాం.








































