Akhil 'ఏజంట్' పబ్లిక్ టాక్
- Sudheer Kumar Bitlugu
- Apr 28, 2023
- 1 min read
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అఖిల్ నటన, కొన్ని సీన్లు మినహా ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోలేదని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. పాటలు, హీరోయిన్ విషయంలోనూ మిశ్రమ స్పందన వస్తోంది. కానీ మాస్ అభిమానులను ఆకట్టుకునేలా ఇంకొందరు చెబుతున్నారు.