top of page

Balagam Kavya:టాలెంట్ చూపిస్తున్న ‘బలగం’ బ్యూటీ.. ‘పొట్టి’ బట్టల్లో కావ్య పిల్ల లేటెస్ట్ పిక్స్

బలగం’ సినిమాతో జనంలో బలంగా నాటుకుపోయే పాత్ర చేసింది కావ్య పాప. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటించి.. హీరోయిన్‌గా ‘బలగం’లో మెరిసింది కావ్య కళ్యాణ్ రామ్. బొద్దుగా.. ముద్దుగా.. అనిపించే ఈ పిల్లకల్ల పిల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచే ఫొటోలను వదిలింది. 
టాలెంట్ చూపిస్తున్న ‘బలగం’ బ్యూటీ.. ‘పొట్టి’ బట్టల్లో కావ్య పిల్ల లేటెస్ట్ పిక్స్

నాజూకు నడుము అందాలు.. నాభి సోయగాలు.. లేలేత సొగసులు.. కవ్వించే కళ్లు.. మెరిపించే మేని ఛాయతో కాకరేపే ఫొటోలను వదిలింది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగిన కావ్య పాప.. హీరోయిన్‌గా మారిన తరువాత హీట్ పెంచింది.. కాస్త తెలుగు అందాలను పట్టించుకోండ్రా బాబూ అన్నట్టుగానే కావ్య పాప లేటెస్ట్ ఫొటోలు. బలగం బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు మీకోసం




 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page