top of page

ఎందుకు ఆ రెండు ముక్కలు కూడా తీసేయొచ్చు కదా


సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా పలు రకాల ఖాతాలను క్రియేట్ చేసుకొని అందులో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటున్నారు.


ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.ముఖ్యంగా కొంత మంది హీరోయిన్స్ మాత్రం తమ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.


చాలా వరకు అర్ధనగ్నంగా కనిపిస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.నెగటివ్ కామెంట్స్ వచ్చిన కూడావాటిని పట్టించుకోకుండా ఇంకా రెచ్చిపోతున్నారు.


ఇక అందులో ఒకరు ఉర్ఫీ జావేద్( Urfi Javed).ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం


పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరు ఇక బుల్లితెరపై ఎంట్రీ బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page