top of page

అయ్యర్ క్యాచ్ అదుర్స్



నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్తో అదరగొట్టాడు. క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లి.. రసెల్ బౌలింగ్లో షాట్ కొట్టగా అయ్యర్ క్యాచ్ అందుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లితో పాటు అతని సతీమణి అనుష్క శర్మ కూడా షాక్లో ఉండిపోయారు. కాగా, నిన్న KKR ఆర్సీబీపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page