చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇష్టం: స్టార్ నటి😍😘💚
- Sudheer Kumar Bitlugu
- Apr 18, 2023
- 1 min read

నటి కుష్బూ సుందర్.. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం' ప్రమోషన్ ప్రెస్మీట్లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 'నేను మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడతాను😍😘. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నా డ్రీమ్ హీరో.. ఇప్పటికీ నా దగ్గర ఆయన పోస్టర్లు ఉన్నాయి' అని చెప్పుకొచ్చారు. కాగా.. వారసుడు సినిమాలో తన 18 నిమిషాల సీన్లు తొలగించారని కుష్బూ పేర్కొన్నారు.