TDP అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తాం😱😲
- Sudheer Kumar Bitlugu
- Apr 18, 2023
- 1 min read

TDP అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. పన్నులు తగ్గిస్తే నిత్యావసర సరుకుల ధరలు దిగొస్తాయన్నారు. కర్నూలు జిల్లాలోని దేవనకొండలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన ఇక్కడ ఒకప్పుడు చెరువు ఎండిపోయి ఉండేదని, TDP ప్రభుత్వంలో హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశామన్నారు. దేవనకొండ పట్టణానికి తాగునీటితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.