పుష్ప--2 వీడియోకు 100 మిలియన్ల వ్యూస్
- Sudheer Kumar Bitlugu
- Apr 18, 2023
- 1 min read
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జోడీగా నటిస్తోన్న పుష్ప- 2 నుంచి విడుదల చేసిన వీడియో యూట్యూబ్ రికార్డు సృష్టించింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్, 3.3 మిలియన్ల లైక్స్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. 'పుష్ప రాజ్ తన బ్లాక్బస్టర్ రూల్ను ప్రకటించాడు' అని ట్వీట్ చేశారు.
