ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులు
- Sudheer Kumar Bitlugu

- Apr 14, 2023
- 1 min read
IPL: గుజరాత్ టైటాన్స్ జట్టుకు రాహుల్ తెవాటియా వరంలా మారాడు. చివరి ఓవర్లలో జట్టుకు అవసరమైన పరుగులు చేస్తూ విజేతగా నిలుపుతున్నాడు. నిన్న పంజాబైపై ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా ఐదో బంతికి 4 కొట్టి అద్భుత విజయం అందించాడు. గత సీజన్లోనూ పంజాబైపై చివరి 2 బంతుల్లో 12 రన్స్ అవసరమైతే 2 సిక్సర్లు బాది గెలిపించి, మంచి ఫినిషర్ అనిపించుకున్నాడు.

Comments