విజయ్ దేవరకొండ ఎదకు గాయం
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం విజయ్ -సమంతల ఖుషి మూవీ నుంచి ఇంకో కొత్త పాట వచ్చేసింది . ఎంతో ఎమోషనల్ గా ఉంది ఈ పాట .
సంగీతం:హేషమ్ అబ్దుల్ వహాబ్,
సాహిత్యం & కొరియోగ్రఫీ:శివ నిర్వాణ
సింగర్స్ : హేషమ్ అబ్దుల్ వహాబ్ & దివ్య ఎస్ మీనన్











































