వేసవిలో వాకింగ్. ఈ జాగ్రత్తలు తప్పనిసరి 🚶♂️
- Shiva YT
- Mar 26, 2024
- 1 min read
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజూ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా వేసవిలో వాకింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో తెల్లవారు జామున వాకింగ్ చేయడం మంచిదని, ఎండగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.









































