🎵🍅 టొమాటో బాధలను వివరించే విజయ్ దేవరకొండ పేరడీ సాంగ్ 🎵🍅
- Suresh D
- Aug 4, 2023
- 1 min read
🌟 విజయ్ దేవరకొండ ఖుషి మూవీ లో "నా రోజా నువ్వే" పాట ఎంత హిట్టో తెలుసు. 🎶🎥 ఆ పాటకు పేరడీ గా, ప్రస్తుత టమాటో ధరల మీద వచ్చిన టమాటో సాంగ్ అందర్నీ ఆదరిస్తుంది. 🍅 ప్రెసెంట్ ప్రాబ్లెమ్ అవ్వటం, అందరికీ రిలేట్ అవ్వటం, ఈ పాట సక్సెస్‌కు కారణం. 🎉🎶









































