🎬 ప్రభుదేవా 'వూల్ఫ్' టీజర్ 🎥
- Suresh D
- Aug 4, 2023
- 1 min read
🌟 ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతగా వూల్ఫ్ అనే చిత్రాన్ని నిర్మించారు. 🎞️🎉 ఈ మూవీకి వినూ వెంకటేష్ దర్శకత్వం వహించారు. 👏🎬 ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమా వూల్ఫ్ రాబోతోంది. 🎥తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్లు. 📅🎬










































