వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్..🎬🎥
- Suresh D
- Aug 11, 2023
- 1 min read
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున' . ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 🎬🎥