తనికెళ్ళ భరణి రామ్ గోపాల్ వర్మ చేతిలో ఎందుకు చివాట్లు తిన్నాడో తెలుసా 🤔
- Suresh D
- Aug 10, 2023
- 1 min read
వర్మ మిగతా అలవాట్లు ఎలా ఉన్నాకూడా ప్రొఫెషనల్ గా మాత్రం చాలా ఎథికల్ గా ఉంటాడు. శివ సినిమా ప్రీ ప్రొడక్షన్ టైం లో ఉన్న తొలి నాళ్లలో ఒకానొక సందర్భం లో తనికెళ్ళ భరణి వల్ల హర్ట్ అయ్యాడట వర్మ. కారణం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు చివాట్లు పెట్టాడట వర్మ . ఈ విషయాన్నీ భరణి ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు .









































