వర్షం సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాట.
- Suresh D
- Jul 25, 2023
- 1 min read
ప్రభాస్, త్రిష నటించిన వర్షం సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాట. శోభన్ దర్శకత్వం వహించగా, M.S రాజు నిర్మించారు. లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.










































