ఏపీ లో ఖాళీ అవుతున్న ఊళ్లు..అంతా భయానకం 🌊🥺
- Suresh D
- Jul 22, 2023
- 1 min read
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం (Godavari River) అనూహ్యంగా పెరిగింది. ఈ ప్రభావంతో ఇంద్రవతి సీలేరు శబరి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.








































