ట్విటర్ బ్లూటిక్ కోల్పోయిన సినీ,రాజకీయ ప్రముఖులు . 😮😱
- Sudheer Kumar Bitlugu
- Apr 21, 2023
- 1 min read

బ్లూటిక్ కోల్పోయిన ప్రముఖులు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ట్విటర్ షాకిచ్చింది. AP CM జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, కోహ్లి, రోహిత్, అమితాబ్, షారుక్ సహా చాలామంది ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది. సబ్కైబ్ చేసుకోని వారి ఖాతాల బ్లూటిక్ తొలగిస్తామని హెచ్చరించిన ట్విటర్.. ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు మహేశ్బబు, NTR సబ్కైబ్ చేసుకోవడంతో వారి బ్లూటిక్ అలానే ఉంది.