IT రైడ్స్ లో పట్టుబడ Sukumar ,Mythri Movies Makers
- Sudheer Kumar Bitlugu

- Apr 20, 2023
- 1 min read

మైత్రీలో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు? మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో IT సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. సుమారు 21గంటలుగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు డబ్బు ఎలా వస్తోంది? లాభాలు ఎంత? ట్యాక్స్ ఎంత కడుతున్నారు? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మైత్రీ మేకర్స్క సంబంధించి శంకరపల్లిలో బినామీ పేర్లతో భారీగా వెంచర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇద్దరు MLAలు పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.



Comments