🎬 ఆసక్తి రేపుతున్న 'టోబి' ట్రైలర్..🎥
- Suresh D
- Aug 5, 2023
- 1 min read
🌟 నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా 'టోబి'. 🎬 సిల్ అల్చలక్కల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త హర్నాడ్, చైత్ర ఆచార్ హీరోయిన్లుగా నటించారు. 🌠ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. కన్నడ ట్రయో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టిలు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. 🎬