🎬🤩 దర్శకుడు టీజే జ్ఞానవేల్.. మైండ్ బ్లోయింగ్ మల్టీస్టారర్ .! 🌟🤯
- Suresh D
- Aug 5, 2023
- 1 min read
🎥 ఇండియన్ సినిమాలో అస్సలు ఊహించని కాంబినేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఒక మైండ్ బ్లోయింగ్ మల్టీస్టారర్‌కు కోలీవుడ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. 👌 తమిళ హీరో సూర్యతో ‘జై భీమ్’ లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. రజనీకాంత్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

🎥 ఇండియన్ సినిమాలో అస్సలు ఊహించని కాంబినేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఒక మైండ్ బ్లోయింగ్ మల్టీస్టారర్‌కు కోలీవుడ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. 👌 తమిళ హీరో సూర్యతో ‘జై భీమ్’ లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. రజనీకాంత్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది రజనీకాంత్ 170వ చిత్రం. 🎥 త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 🏃♂️ ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 🔥 పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ మల్టీస్టారర్ అని టాక్. 👏 సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో నటించనున్నారట. 🤩 అంతేకాదు, ప్రముఖ మలయాళ నటీనటులు ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారట. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారని సమాచారం. 🎶 మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 💬