నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మల్లన్నతో జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూ
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నతో జర్నలిస్ట్ జాఫర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. మల్లన్నపై వచ్చిన ఆరోపణలను జాఫర్ ప్రశ్నల రూపంలో సంధించారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మల్లన్న పై స్పష్టమైన అవగాహన వస్తుంది.