top of page

సూర్యాపేటలో సీఎం కేసీఅర్ భారీ బహిరంగ సభ.. 🎙️🏞️

మరో 9 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ree

ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాలతోపాటు మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. 🚗🎉


 
 
bottom of page