top of page

సొంత జిల్లాపై రేవంత్ రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌‌.. 🌐👤

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతోపాటు..

ఆరు గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ నేతలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేటలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సొంత జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌‌ పెట్టిన రేవంత్ రెడ్డి మొదటగా.. వనపర్తిలో ప్రచారం చేస్తున్నారు. 🎉✨


 
 
bottom of page