‘టీవీ కొనండి.. రూ. లక్ష విలువైన బహుమతిగా పట్టండి..’ 💸
- Shiva YT
- Jan 25, 2024
- 1 min read
‘శామ్సంగ్ ప్రీమియం, లైఫ్ స్టైల్ టీవీ మోడళ్లపై 48శాతం తగ్గింపుతో పాటు రూ. 15,250 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. 📺
శామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ, క్యూ ఎల్ఈడీ టీవీలపై అదనపు బహుతులు అందిస్తోంది. 🌟 మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి బహుమతిగా ఇస్తోంది. వాటిల్లో రూ. 1,24 990 విలువైన శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లేదా రూ. 69,990 విలువైన 50-అంగుళాల సెరిఫ్ టీవీ లేదా రూ. 38,990 విలువైన సౌండ్‌బార్ ను ఉచితంగా పొందొచ్చు. 🛒 అలాగే రిఫ్రిజిరేటర్‌లు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్‌లపై తగ్గింపులను కూడా చూడవచ్చు. అలాగే 98 అంగుళాల టీవీలు, నియో క్యూఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ, 4కే యూహెచ్డీ టీవీలు ఆఫర్లపై లభిస్తున్నాయి. 🌐🎁