ఏపీలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..
- MediaFx
- Jun 4, 2024
- 1 min read
ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్ తప్ప మిగతా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గానూ.. 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా.. తెలుగు దేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది.