🏔️🌟 'హిమాలయాలకు పయనమైన రజినీకాంత్' 🏞️
- Suresh D
- Aug 10, 2023
- 1 min read
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. 🚶♂️ మానసిక ప్రశాంత కోసం ఆయన హిమాలయాలకు వెళ్లి సాధువులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. 🧘♂️ ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు రజినీకాంత్. ❤️తాజాగా మరోసారి హిమాలయాలకు వెళ్లారు సూపర్ స్టార్. 🏔️ 'జైలర్' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన హిమాలయాలకు వెళ్లారని తెలుస్తోంది. ❄️ అక్కడ కొద్దీ రోజులు గడిపిన తర్వాత తిరిగి చెన్నైకు రానున్నారు. 🏙️🚶♂️










































