top of page

🚨 నిరుద్యోగులకు తీపి కబురు!🌐

📅 రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రేపు లేదా ఎల్లుండి (గురువారం లేదా శుక్రవారం) వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పది రోజులపాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు సమాచారం. పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.** 📚💼



 
 
bottom of page