హనుమాన్ మూవీ నుండి 'యే కన్ను కుట్టిందో యమునికే' లిరికల్ సాంగ్ ✨🎵
- Suresh D
- Feb 28, 2024
- 1 min read
లేటెస్ట్ తెలుగు సినిమా హనుమాన్ సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు 350కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు ఇందులో ప్రధానకథానాయకుడిగా తేజ సజ్జ నటించాడు. తాజాగా ఈ సినిమా నుండి 'యే కన్ను కుట్టిందో యమునికే' సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్ . ✨🎵