top of page

రగడ పుట్టిస్తున్న విశ్వక్ సేన్ రొమాంటిక్ సాంగ్ 🎵

తెలంగాణ కుర్రాడిలానే ఎప్పుడూ కనపడే విశ్వక్సేన్ ఇప్పుడు గోదావరి నీళ్లు తాగాడు . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ మనముందుకు వచ్చేస్తున్నాడు . ఈ మూవీ లోని ఒక పాట ఇటీవల రిలీజ్ అయింది. పాటను చాలా ఎరోటిక్ గా తీశారు. విశ్వక్ రొమాంటిక్ యాంగిల్ చూడటానికి ఈ పాటను చూడండి . 💫

పాట పేరు: సుట్టంలా సూసి

మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

సింగర్స్ : యువన్‌శంకర్‌రాజా, అనురాగ్ కులకర్ణి

లిరిక్స్ : శ్రీ హర్ష ఈమని

సారంగి -దిల్షాద్

 
 
bottom of page