అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..🎬💫
- Suresh D
- Aug 17, 2023
- 1 min read
👑 అక్కినేని అభిమానులకు కింగ్ నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. 🎬 ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తన బ్లాక్ బస్టర్ మూవీ ‘మన్మథుడు’ ను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 🎉 ఈనెల 29న పుట్టినరోజును జరుపుకోనున్నారు నాగార్జున. 👏 ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది బిగ్ అకేషన్. 🎬 అయితే, నాగార్జున మాత్రం బర్త్ డే కి అభిమానులతో పాటు సినీ ప్రియులకు కూడా సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. 🎁 నాగార్జున ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన్మథుడు’ నాగర్జున బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29న రీ-రిలీజ్ అవుతుంది. 🎈












































