సినిమా హాల్లో ఇక షూట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు 🌟🎥
- Suresh D
- Aug 7, 2023
- 1 min read
మీరు హ్యాపీగా సినిమాకి వెళ్లి ఆ స్టేటస్ మీ ఇంస్టాలో పెడదామని మీ ఫోన్ తో షూట్ చేస్తే మీరు చిక్కుల్లో ఇరుక్కున్నట్టే . ఎందుకంటే కొత్తగా రాజ్య సభ పాస్ చేసిన సినిమాటోగ్రాఫ్ బిల్ ప్రకారం అలా చేస్తే మీకు మూడేళ్ల జైలు శిక్ష తో పాటు మొత్తం సినిమా బడ్జెట్ లో 5 శాతం మీరు కట్టవలసి ఉంటుంది. 🌟🎥
