ఇది ఇది మాయా - 'స్పార్క్' సినిమాలో శ్రేయా ఘోషల్ పాట
- Suresh D
- Oct 9, 2023
- 1 min read
విక్రాంత్ ను కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ... డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ L.I.F.E' . ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు.