top of page

🪙 తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. 📈

🌍 ఈ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,770గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,110 వద్ద కొనసాగుతోంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్ఢ్‌ ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,620గా ఉంది.

🌐 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. 💰📊

 
 
bottom of page