top of page

🪙💰గోల్డ్‌ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్‌...💔


📉 బంగారం ధర మరోసారి భగ్గుమంది. మొన్నటి వరకు కాస్త శాంతించినట్లు కనిపించిన గోల్డ్‌ ధరలు మంగళవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. 💸📈 దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. 💥

10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా ఒక్క రోజులోనే రూ. 100 వరకు పెరగడం గమనార్హం. 🤯 దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 🏙️ దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కొనని ప్రాంతాల్లో రూ. 61 వేల దిశగా దూసుకుపోతోంది. 💔

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

ఇక ఖమ్మంలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది. 📰📣🌐

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page