🆓ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండి!🆔
- Shiva YT
- Sep 5, 2023
- 1 min read
🆔 ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది. 🏢🇮🇳 సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఆధార్ సేవలు పొందవచ్చు. 🗓️📱 మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ తదితర వివరాలను మార్చుకోవచ్చు. 📋📤












































