🚫 రెంఆడు రోజులు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ నిషేధం🍔🚚
- Shiva YT
- Sep 5, 2023
- 1 min read
👮♂️📅 జీ20 అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టారు. 🏙️👮♀️ ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఢిల్లీలో అందుబాటులో ఉండవని పోలీసులు తెలిపారు. 🍔🚫 క్లౌడ్ కిచెన్ లు ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీలు అనుమతించబోమని స్పష్టం చేశారు. 🍲🏪 సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని. 🚫🛵 ఈ రెండు రోజులు పబ్లిక్ హాలీడేను ప్రకటించింది. 📢👨✈️












































