మీకు షేక్ స్పియర్ అంటే శేషప్పయ్య అని తెలుసా … ?
- Suresh D
- Jul 27, 2023
- 1 min read
సుత్తి వీరభద్ర రావు కామెడీ లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని నిర్మించుకున్నారు. స్పాంటేనియస్ గా డైలాగ్స్ చెప్పటం ఆయన ప్రత్యేకత. నాలుగు స్తంభాలాటలో లోని ఈ సీన్ ఎన్ని సార్లు చూసినా నవ్వాగదు.








































