top of page

ఈరోజు మన చిత్రక్క బర్త్ డే రా .. 🎶

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది. ఆమె జన్మదిన వేడుకగా ఈ చిత్రా జ్యూక్ బాక్స్ మీకోసం .



 
 
bottom of page