top of page

ఇన్స్టాలో సమంత ఎమోషనల్ పోస్ట్


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. 'కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ' అని పోస్ట్ చేస్తూ ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే, ఈ పోస్ట్ప నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'శాకుంతలం' సినిమా డిజాస్టర్ అయినందుకేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.










 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page