📸 సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం ఫొటోలు.. 📸Shiva YTJan 24, 20241 min read🌟 సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం జనవరి 21న ఆదివారం నాడు జరిగింది. ఆ ఫోటోలను ఆమె నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 📆✨