‘రోర్ ఆఫ్ కేసరి’ లిరికల్ వీడియో సాంగ్
- Suresh D
- Oct 18, 2023
- 1 min read
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. షైన్ స్క్రీన్స్ సంస్థ రూపొందించిన చిత్రం ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి రోల్ ఆఫ్ కేసరి అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.