సీఎంగా రేవంత్ రెడ్డి, 11మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..📢👥
- Suresh D
- Dec 7, 2023
- 1 min read
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. కొత్త ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సర్వంసిద్ధమైంది. సరిగ్గా ఒంటి గంటా నాలుగు నిమిషాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అందుకు, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఎల్బీ స్టేడియం.📢👥
